29.7 C
Hyderabad
April 29, 2024 07: 02 AM
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ ప్రాంతంలో పట్టుబడ్డ నాటు సారా

#Kollapur Police

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండల పరిధిలో నేడు పెద్ద ఎత్తున నాటు సారా, గుడుంబా ను ఎక్సయిజ్ పోలీసులు ధ్వంసం చేశారు. కొల్లాపూర్ మండల పరిధిలోని బోరాబండ,నార్లాపూర్,సున్నపు  తాండ లలో ఈ దాడులు చేసినట్లు ఎక్సైజ్ సిఐ ఏడుకొండలు తెలిపారు.

ఈ సందర్భంగా సుమారు 300 లీటర్ల ఎఫ్ జె వాష్ ను ధ్వంసం చేశారు. అదే విధంగా ఐదు లీటర్ల నాటు సారాను సీజ్ చేసి రెండు కేసులు నమోదు చేశారు.

Related posts

సీఎం కేసీఆర్ భేటీ!!!

Sub Editor

ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన హైకోర్టు

Satyam NEWS

4 లక్షల ఎకరాల పోడు పట్టాలను పంపిణీ చేసిన ఘనత కేసీఆర్ దే

Bhavani

Leave a Comment