29.7 C
Hyderabad
May 2, 2024 04: 23 AM
Slider రంగారెడ్డి

ఘనంగా 76వ స్వాతంత్ర్య దినోత్సవం

సరూర్ నగర్ లింగోజీగూడ, ధర్మపురి కాలనీలో గల కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో 76వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు. పాఠశాల డైరెక్టర్ ఎ. కామేశ్వరరావు మాట్లాడుతూ పాఠశాల పదవ తరగతి విద్యార్థులు ఫస్ట్ ఇన్ ఫస్ట్, వందశాతం ఉత్తీర్ణత సాధించాలని కోరారు. విద్యార్థులు వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించినందుకుగాను బహుమతులు అందించటం జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు నవీన్ మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించటానికి ఎంతగానో కృషిచేస్తాను అన్నారు. అదేవిధంగా పదవతరగతి విద్యార్థుల విషయంలో అందరికీ మొదటిర్యాంకు వచ్చేవిధంగా ప్రయత్నం చేస్తానని అనటం అందరికీ సంతోషాన్ని కలిగించింది. పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు పాల్గొన్న ఈ కార్యక్రమం అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో ముగింపు జరిగింది.

Related posts

బాబ్రీ మసీద్ పై తీర్పు ఎలా ఉన్నా స్వాగతిద్దాం

Satyam NEWS

చెత్త పన్ను వసూలు వెంటనే నిలిపివేయాలి: ఎంఐఎం డిమాండ్

Satyam NEWS

ఖమ్మం గణాంకదర్శిని పుస్తకావిష్కరణ

Bhavani

Leave a Comment