38.2 C
Hyderabad
April 29, 2024 13: 08 PM
Slider నల్గొండ

టీఎస్ జేఏ ప్రధమ వార్షికోత్సవానికి మంత్రి జగదీశ్ రెడ్డి కి ఆహ్వానం

#Minister Jagadish Reddy

ఈనెల 24 వ తేదీన సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించబోయే తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవానికి రావలసిందిగా మంత్రి జగదీష్ రెడ్డిని టీఎస్జేఏ నాయకులు ఆహ్వానించారు. గురువారం కలిసి కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను అందించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ గౌస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ధూపాటి శాంబాబు రాష్ట్ర ప్రచార సహాయ కార్యదర్శి దుర్గం బాలు ఉమ్మడి నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి కొరివి సతీష్ యాదవ్ సూర్యపేట నియోజకవర్గ రామచంద్ర రాజు పట్టణ అధ్యక్షుడు చిలుకల చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Related posts

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కాంగ్రెస్ నుంచి బహిష్కరించాలి

Satyam NEWS

రాజంపేటలో క్లోరైడ్ ద్రావణం పిచ్చి కారి చేసిన అకేపాటి

Satyam NEWS

శంకర్ నగర్ సమస్యలను కైలాస శంకరుడే తీర్చాలా

Satyam NEWS

Leave a Comment