33.7 C
Hyderabad
April 29, 2024 00: 58 AM
Slider ప్రపంచం

వార్ కంటిన్యూస్: ఇరాక్ అమెరికా స్థావరాలపై ఇరాన్‌ దాడి

iran attack

మరోసారి అమెరికా స్థావరాలపై ఇరాన్‌ దాడులకు పాల్పడింది. ఇరాక్‌లోని బగ్దాద్‌కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్‌ బలాద్‌ ఎయిర్‌బేస్‌పై రాకెట్లతో విరుచుకుపడింది. మొత్తం ఎనిమిది రాకెట్లు ఈ స్థావరాన్ని ఢీకొట్టినట్లు ఇరాక్‌ సైన్యం తెలపింది. ఈ దాడుల్లో నలుగురు గాయపడ్డట్లు పేర్కొంది ఇరుదేశాలు పరస్పరం కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఒకరికొకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఇరాన్‌ తీరు మార్చుకోకపోతే తీవ్రం గా నష్టపోవాల్సి ఉంటుందని ట్విటర్‌ వేదికగా ఇరాన్‌ను హెచ్చరించారు. ట్రంప్‌ ట్విట్‌ చేసిన కాసేపటికే ఇరాన్‌ మరోసారి దాడులకు పాల్పడింది.అల్‌ బలాద్‌ అమెరికా కీలక స్థావరాల్లో ఒకటి.

Related posts

25న ముస్లిం సంఘాల రౌండ్ టేబుల్ సదస్సు

Satyam NEWS

మద్యం దొరక్క సానిటయిజర్ తాగి తల్లీ కొడుకు మృతి

Satyam NEWS

ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి పవిత్రోత్సవాలు

Satyam NEWS

Leave a Comment