Slider ప్రపంచం

వర్క్ టుగెదర్:ఇస్రో నావిగేషన్‌కు క్వాల్‌కమ్‌ చేయూత

isro navic qualcom

భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రూపొందించనున్న శాటిలైట్‌ నావిగేషన్‌ సిస్టమ్‌ నావిక్‌కు సరిపోయే చిప్‌సెట్‌ల తయారీకి అమెరికాకు చెందిన సెమికండక్టర్‌, టెలీకమ్యూనికేషన్‌ సంస్థ క్వాల్‌కమ్‌ చేయూతనిస్తుంది.స్వదేశీ పరిజ్ఞానంతో ఇస్రో తలపెట్టిన నావిక్‌ జీపీఎస్‌ ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లకు తగిన చిప్‌సెట్‌లను క్వాల్‌కమ్‌ తయారుచేయనున్నట్లు ఇస్రో అధ్యక్షుడు డా.కె.శివన్‌ బెంగళూరులో తెలిపారు.

భారత్‌తో పాటు సరిహద్దుల నుంచి 1,500 కిలోమీటర్ల పరిధిలోని దేశాలకు ఈ ఫోన్ల ద్వారా సమాచార వ్యవస్థ నావిగేషన్‌ సిస్టమ్‌ ను కొనసాగించే వీలుంది.

Related posts

ఏప్రిల్ 2న టిటిడి అనుబంధ ఆలయాల్లో ఉగాది వేడుకలు

Satyam NEWS

రిజర్వేషన్లు, విద్యార్హతలు, సిలబస్ పై దృష్టి

Sub Editor 2

ప్రపంచం భారత్ ను అనుసరిస్తున్నది

mamatha

Leave a Comment