40.2 C
Hyderabad
April 28, 2024 18: 18 PM
Slider మహబూబ్ నగర్

అక్రమ సారాలో ఉపయోగించే నల్ల బెల్లం డంప్

#Jaggary Dump

నాగర్ కర్నూల్ జిల్లా లో నల్ల బెల్లం డంప్ కనిపించింది. మీరు చదివింది కరెక్టే. డబ్బుల డంప్ కాదు నల్ల బెల్లం డంప్. నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునూతల మండలం వెల్టూర్ గ్రామ శివారులో ఆబ్కారీ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ బెల్లం డంప్ దొరికింది.

అక్రమంగా సారా తయారు చేసేందుకు అలవాటు పడ్డ కొందరు ఈ నల్లబెల్లం బస్తాలను అక్కడ నిల్వ చేసుకున్నారు. అయితే అక్కడ నల్ల బెల్లం డంప్ ఎవరు పెట్టారో ఇంకా తేలలేదు. మొత్తం 63 బస్తాల నల్ల బెల్లం ను తెలకపల్లి ఆబ్కారీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Related posts

జీడిమెట్ల పరిశ్రమలో రియాక్టర్ పేలి ఇద్దరి మృతి

Satyam NEWS

రాజంపేట లో బిజెపి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం రక్తదానం

Satyam NEWS

పివికి భారత రత్న ఇవ్వాలని అసెంబ్లీ తీర్మానం

Satyam NEWS

Leave a Comment