29.7 C
Hyderabad
April 29, 2024 10: 53 AM
Slider హైదరాబాద్

జైలు డిప్యూటీ సూపరిండెంట్ చింతల దశరథం బదిలీ

#jail

చర్లపల్లి సెంట్రల్ జైలు డిప్యూటీ సూపరిండెంట్ చింతల దశరథం పై బదిలీ వేటు పడింది. ఇందుకు సంబందించి  జైళ్ల శాఖ డీజీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు.  దశరథం జైలులో వున్న తమ వారిని కలిసేందుకు ములాకత్ కు వచ్చే ఖైదీల భార్యలను లైంగికంగా వేధిస్తున్నాడని ఖైదీల భార్యలు జైళ్ల శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పరిపాలనకు భంగం కలిగిస్తున్నాడనే ఆరోపణలపై చర్లపల్లి సెంట్రల్ జైలు నుండి చర్లపల్లి వ్యవసాయ క్షేత్రానికి బదిలీ చేశారు. గతంలోనూ  చింతల దశరథంపై అనేక ఆరోపణలు వచ్చాయి.

Related posts

అహింసా, సత్యమార్గంలో స్వాతంత్య్రం సముపార్జించిన మహనీయుడు గాంధీజీ

Satyam NEWS

చిరంజీవి ఫ్యాన్స్ ను చితక్కొట్టిన అనంతపురం పోలీసులు

Satyam NEWS

జాతీయ అవార్డు గ్రహీత కు ఘన సన్మానం

Satyam NEWS

Leave a Comment