33.7 C
Hyderabad
April 29, 2024 02: 41 AM
Slider కర్నూలు

శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభం

#Srisailam

నేటి నుండి శ్రీశైలంలో డిసెంబర్ 12 వరకు కార్తీక మాసోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా కార్తీకమాసమంతా సామూహిక, గర్భాలయా అభిషేకాలు పూర్తిగా నిలుపుదల చేశారు. భక్తుల రద్దీ పెరుగుతుందన్న అంచనాతో సామూహిక, గర్భాలయా అభిషేకాలు నిలుపుదల చేస్తూ దేవస్థానం నిర్ణయం తీసుకున్నది. అదే విధంగా కార్తీక శని, అది, సోమ, కార్తీక పౌర్ణమి, ఏకాదశి రోజులలో స్పర్శ దర్శనాలు కూడా రద్దు చేశారు. శని,ఆది,సోమ రద్దీ రోజులలో భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుంది. కార్తీకమాసం సాధారణ రోజులలో స్పర్శ దర్శనానికి 4 విడతలుగా దేవస్థానం అధికారులు అనుమతించనున్నారు.

Related posts

అల వైకుంఠ పురములో రాములో రాములా

Satyam NEWS

ఇన్ స్టా గ్రాం కిలాడి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను దోచేసింది

Satyam NEWS

రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతున్నా స్పందించరా?

Bhavani

Leave a Comment