30.7 C
Hyderabad
April 29, 2024 04: 45 AM
కవి ప్రపంచం

అందరు బాగుండాలి

#Redium New

కొత్తగా ఆలోచించు

కొత్తగేముందని ఆగిపోకు

ఆవిష్కరణల యుగంలో ఉన్నావు

మారేవి అంకెలె కావు

మానవాళి గమనాలు

విశ్వమానవాళి చరిత ప్రగతి ఫలాలు

నీవు అందు కోవాలి

నీవు అందులో ఉండాలి

అందరు బాగుండాలి

కొత్త 2022 లో

రేడియమ్, పాత నగరం, హైదరాబాద్, 9291527757

Related posts

మాతృ దేవత..

Satyam NEWS

హేమంతహేల

Satyam NEWS

సంకురాత్రి

Satyam NEWS

Leave a Comment