28.7 C
Hyderabad
April 28, 2024 10: 25 AM
Slider కవి ప్రపంచం

వెన్నెలేది మనకు..??

#Devalapally Sunanda

సినీ వినీలాకాశంలో కారుచీకట్లు కమ్ముకొచ్చాయి

సాహితీ లోకంలో పదాల పదనిసలన్నీ మూగవోయాయి

అమావాస్య ముందస్తుగా వచ్చేసిందా..?

వెన్నెలకు ముసుగేసిందా, ముసురేసిందా..?

అనుకుంటూ అటూఇటూ చూస్తుంటే..

అదిగో అల్లదిగో..గగనంవైపు సాగిపోతున్న సిరివెన్నెల..

ఇంద్రసభ నుంచి ఆహ్వానం అందిందేమో..

భువిని వదిలి దివికి ఏగిందిలే ఆ సాహిత్య వెన్నెల..

మనందరి ఆత్మీయ ఆత్మ బంధువు..

పాటల సిరికి లేమిని పరిచయం చేసేందుకై…

స్వర్గానికే ఎగిరి పోయిందిలే ఆ సిరివెన్నెల

అమావాస్య చీకట్లను మనకు వదిలి

(సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి మృతికి సంతాపం తెలియజేస్తూ..)

దేవలపల్లి సునంద, రంగారెడ్డి జిల్లా, 8297744717

Related posts

ఒంగోలు సభ చూసి డిప్రెషన్ లోకి వెళ్లొద్దు

Satyam NEWS

ఇప్పటికి బుద్ధి మార్చుకోలేని తెలంగాణ వృద్ధ కాంగ్రెస్ నేతలు

Satyam NEWS

[Free|Sample] Male Orgasm Pills Manhood Max Male Enhancement Enlargement Powernutra

Bhavani

Leave a Comment