Slider జాతీయం ముఖ్యంశాలు

నష్టపోయిన కేరళ రైతుల్ని ఆదుకోండి

rahulgandhi

వరదలతో కేరళ రైతులు తీవ్రంగా నష్టపోయారని అందువల్ల చెల్లించాల్సిన లోన్ ల గడువును పెంచాలని RBI గవర్నర్ కు కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ లేఖ రాశారు. కేరళ రైతు రుణాల చెల్లింపుపై ఉన్న మారటోరియంను పొడిగించాలని ఆయన తన లేఖలో కొరారు. గతేడాది, ఈ ఏడాది వరుసగా కేరళను వరదలు కుదిపేసిన విషయం రిజర్వుబ్యాంకు గవర్నర్ శక్తికాంతదాస్ దృష్టికి ఆయన తీసుకెళ్లారు. వందేళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో వరదలు గతేడాది కేరళను ముంచాయని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. వరుసగా రెండేళ్లపాటు వచ్చిన వరదల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, అందుకే డిసెంబర్ వరకు మారటోరియం గడువు పెంచాలని రాహుల్ కోరారు.

Related posts

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Satyam NEWS

వినాయకచవితి పందిళ్లకు అనుమతి లేదు

Satyam NEWS

తెలంగాణ తల్లి ప్రత్యేక రాష్ట్ర ప్రదాత సోనియా గాంధీనే

Satyam NEWS

Leave a Comment