38.2 C
Hyderabad
April 27, 2024 16: 28 PM
మహబూబ్ నగర్

డిసెంబర్ 2న కొల్లాపూర్ మండల సీపీఐ మహాసభ

cpi kollapur

భారత కమ్యూనిస్టు పార్టీ కొల్లాపూర్ మండల నిర్మాణ మహాసభలను విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు smd ఫయాజ్ పిలుపునిచ్చారు. డిసెంబర్ 2న కొల్లాపూర్ లో ఈ మహాసభలు జరగనున్నాయని వాటిని జయప్రదం చేయాలని ఫయాజ్ కోరారు. నేడు ఇక్కడ సింగ్గొట్టం గ్రామంలో సీపీఐ శాఖ నిర్మాణం మహాసభలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఫయాజ్ మాట్లాడుతూ ఎంతో ఘన చరిత్ర కలిగిన కమ్యూనిస్టులు నేటికి సమాజంలో జరుగుతున్న హింస పెడుతున్న అవినీతి మతోన్మాద నికి నియంతృత్వ నికి వ్యతిరేకంగా పోరాడుతున్నారని అన్నారు. సీపీఐ కార్యకర్తలు నాయకులు ప్రజలతో కలిసి సాగాలని అయిన పిలుపునిచ్చారు. జిల్లా నిర్మాణ మహాసభలు ను విజయవంతం చేయాలని ఈ సభలో కోరుతూ కరపత్రం విడుదల చేసారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు గ్రామ సర్పంచి కృష్ణయ్యా లాలి సీపీఐ జిల్లా నాయకులు కిరణ్ కుమార్ డి వెంకటస్వామి బాలయ్యా గౌడ్ సి నరసింహ కూర్మయ్య  సాయిలు వెంకటస్వామి రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు

Related posts

వనపర్తి జిల్లాలోవ్యాక్సినేషన్ పూర్తి చేయాలి

Satyam NEWS

సారా అమ్మినందుకు మహిళకు ఏడాది జైలు శిక్ష

Satyam NEWS

గ్రేట్: స్ప్రే యంత్రం రూపొందించిన నాగర్ కర్నూల్ ఎస్ పి

Satyam NEWS

Leave a Comment