40.2 C
Hyderabad
April 29, 2024 17: 43 PM
Slider మహబూబ్ నగర్

జోహార్:రత్న ప్రభాకర్ రెడ్డికి మాచినేని పల్లిలో ఎమ్మెల్యే నివాళి

kollapur 10 2

కొల్లాపూర్ ప్రాంతంలో ఎందరికో సాయం చేసి మంచి పేరు తెచ్చున్న రత్న ప్రభాకర్ రెడ్డికి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఘన నివాళి అర్పించారు. రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించిన విషయం తెలిసిందే. రత్నప్రభాకర్ రెడ్డి స్వగ్రామమైన  మాచినేని పల్లి గ్రామంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నారు. రత్నప్రభాకర్ రెడ్డి తో ఉన్న సోదర భావాన్ని ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు.

రత్న ప్రభాకర్ రెడ్డి చేసిన సేవలను ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. రత్న ప్రభాకర్ రెడ్డి ఆత్మకు శాంతిచేకూరలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఎమ్మెల్యే తో పాటు ప్రభుత్వ ఆసుపత్రి ఛైర్మన్ కాటం జంబులయ్య, గ్రామ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Related posts

ఎన్నారై కె.కె.రెడ్డి ఆధ్యాత్మిక కార్యక్రమాలు

Satyam NEWS

దాడులు చేసే సంస్కృతిని బీజేపీ సహించదు…

Satyam NEWS

పేద విద్యార్ధి వైద్యవిద్యకు మంత్రి రోజా ఆర్ధిక సాయం

Satyam NEWS

Leave a Comment