33.7 C
Hyderabad
April 29, 2024 01: 05 AM
Slider ముఖ్యంశాలు

‘కోటా’ డిజిటల్ ఐఐటీ, మెడికల్ ఫౌండేషన్

#IIT JEE

6,7,8,9,10 వ తరగతి చదువుతున్న విద్యార్థులుకు ‘కోటా’ ఐఐటీ, మెడికల్ ఫౌండేషన్ స్టడీ మెటీరియల్, అసైన్మెంట్స్(డిజిటల్ ) సిద్ధం చేసినట్లు ఐఐటీ-జేఈఈ/నీట్ ఫోరం తెలిపింది. మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఫౌండేషన్ మెటీరియల్ ను డిజిటల్ మొబైల్ వెర్షన్ లో వాట్సాప్ ద్వారా పొందవచ్చు.స్టడీ మెటీరియల్ తో పాటు అసైన్ మెంట్స్ పొందవచ్చు.Rs.666/- రుసుము ఆన్ లైన్ లో చెల్లించి పొందవచ్చు ,మరింత సమాచారం కోసం ఇంజనీరింగ్ వారు IIT Foundation మెడికల్ వారు MED Foundation అని టైపు చేసి వాట్సాప్ నెంబర్ 98490 16661 నెంబర్ కు మెసేజ్ చేసి పొందవచ్చు.

Related posts

కరోనా విజృంభిస్తోంది అందరూ జాగ్రత్త

Satyam NEWS

మంత్రి పెద్దిరెడ్డికి నిరసన సెగ

Bhavani

ఆరంజ్ ట్రావెల్స్ కు తృటిలో తప్పిన ఘోర ప్రమాదం

Satyam NEWS

Leave a Comment