28.7 C
Hyderabad
April 26, 2024 09: 50 AM
Slider ఆదిలాబాద్

కోట్పా చట్టంపై అవగాహన అవసరం

kotpa

ప్రభుత్వ కార్యాలయాలు, వాటి పరిసరాల్లో పొగ తాగడం నిషిద్ధమని జిల్లా పొగాకు నియంత్రణ విభాగం అధికారి శ్రీకాంత్ అన్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లోని దుకాణాల్లో తనిఖీతో పాటు జిల్లా పరిషత్ కార్యాలయం, రిజిస్ట్రేషన్ కార్యాలయం తదితర ప్రాంతాల్లో అవగాహన కల్పించారు. కోట్పా 2003(సిగరెట్లు. ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం) ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, ప్రతి దుకాణం ముందు నో స్మోకింగ్ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. బహిరంగ ధూమపానం నేరమని, కోట్పా చట్టాన్ని అతిక్రమిస్తే జరిమానాలు తప్పవన్నారు. ఆయన వెంట చిరంజీవి, దామోదర్, ఆశన్న ఉన్నారు.

Related posts

అనుమానాస్పదంగా తిరిగాడు పోలీసులకు దొరికాడు

Satyam NEWS

జర్నలిస్టుల పేరుతో డబ్బులు డిమాండ్ చేస్తున్నఉప సర్పంచ్ భర్త

Satyam NEWS

టీటీడీకి 50 సైకిళ్లు విరాళo

Murali Krishna

Leave a Comment