27.2 C
Hyderabad
December 8, 2023 18: 25 PM
Slider తెలంగాణ

బిరబిరా కృష్ణమ్మ: తెరుచుకున్న జూరాల గేట్లు

Jurala project

జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్నాయి. ఈ ఉదయం ప్రాజెక్టు 22 గేట్లు ఎత్తి కిందకు నీళ్లు వదిలారు అధికారులు. ఉదయం 1లక్ష 67వేల 370 క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొనసాగింది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో 318.420 మీటర్ల నీటిమట్టం ఉంది. ఈ ప్రాజెక్టు కెపాసిటీ 9.459 టీఎంసీలు. ప్రాజెక్టుకు 1 లక్షా 50వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నిలకడగా కొనసాగుతోంది.

Related posts

ఘనంగా సైన్సు ఉత్సవం

Murali Krishna

రంజాన్ కు మైనారిటీ హక్కుల సమితి సూచనలు

Satyam NEWS

టీడీపీ నారీ దీక్ష‌ దేనికి?: వైఎస్ఆర్సీపీ ఉత్త‌రాంద్ర కన్వీన‌ర్,ఎమ్మెల్యే స్వామి సూటి ప్రశ్న‌

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!