35.2 C
Hyderabad
April 27, 2024 12: 36 PM
Slider ముఖ్యంశాలు

ఆర్టీసీ ED గా బాధ్యతలు చేపట్టిన కృష్ణకాంత్

#RTC ED

తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వద్ద ఓ ఎస్ డి గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కృష్ణకాంత్ ప్రమోషన్ పై ఆర్టీసీ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా హైద్రాబాద్ లో మంత్రి పువ్వాడ

అజయ్ కుమార్ ని తన మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ కృష్ణకాంత్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.

Related posts

భారీ వర్షాల నేపథ్యంలో ఆరోగ్య శాఖ అప్రమత్తంగా వ్యవహరించాలి

Satyam NEWS

వలస కూలీ వరస…

Satyam NEWS

జడ్జిమెంట్: లాక్ డౌన్ ఉల్లంఘనకు జైలు శిక్ష

Satyam NEWS

Leave a Comment