27.7 C
Hyderabad
April 30, 2024 07: 59 AM
Slider కర్నూలు

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు ఉద్యమంలో విభేదాలు

AP-High-Court-Likely-At-Kurnool-Or-Tirupati-1567241633-198

కర్నూలు జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో న్యాయవాదులు తోపులాటకు దిగారు. కోర్టులో విధుల బహిష్కరణ విషయంలో వారి మధ్య విభేదాలు తలెత్తాయి. 62 రోజులుగా న్యాయవాదులు కర్నూలులో విధులు బహిష్కరిస్తున్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో న్యాయవాదులు ఆందోళన చేస్తున్నారు. అయితే విధుల బహిష్కరణ కొనసాగించాలని కొందరు… కోర్టులకు వెళ్లాలని మరికొందరు వాదిస్తుండటంతో న్యాయవాదుల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ విభేదాలు తారాస్థాయికి చేరి తోపులాట జరిగింది.

Related posts

హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ కు సురుచి బాహుబలి కాజా బహుకరణ

Satyam NEWS

మువ్వన్నెల జెండా చేతపట్టిన ముస్లిం యువత

Satyam NEWS

తిరుమలలో వైకుంఠ ద్వారాలు మూసివేత డిసెంబర్ 25న

Satyam NEWS

Leave a Comment