29.2 C
Hyderabad
October 13, 2024 15: 34 PM
Slider ఖమ్మం

లకారం కు అదనపు సొగబులు అద్దుతున్నాం

puvvada at Lakaram

ఖమ్మం ఐకాన్ గా నిలిచిన లకారం ట్యాంక్ బండ్ కు అదనపు సొగుబులు అద్దనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం టూరియం ఎండి మనోహర్ రావు, మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి, మేయర్ పాపాలాల్ తో కలిసి లకారం ను సందర్శించారు.

ట్యాంక్ బండ్ లోపల మినీ బండ్ ను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేయనున్న పలు వసతులు పై చర్చించారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు అవసరమైయ్యే ఆటలు, జిగ్ జాగ్ సైకిల్, ఇరు వైపులా పచ్చిక(కార్పెట్ గ్రాస్) ముఖ ద్వారం వద్ద డైనోసార్  తదితర ఏర్పాట్లపై వారికి వివరించారు.

Related posts

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనం

Satyam NEWS

విద్య‌ల న‌గ‌రంలో టెన్త్ క్లాస్ స్టూడెంట్ అదృశ్యం….!

Satyam NEWS

ఫిబ్రవరికి యూరప్‌లో 5 లక్షల మరణాలు డబ్ల్యూహెచ్ఓ

Sub Editor

Leave a Comment