30.7 C
Hyderabad
April 29, 2024 05: 21 AM
Slider మహబూబ్ నగర్

మాదాసి కురువ సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

#madasikuruma

మదారి & మాదసి కురువ (SC) సంక్షేమ సంఘం కల్వకుర్తి తాలూకా నాగర్ కర్నూలు జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీసీ జాతీయ కమిషనర్ తల్లోజు ఆచారి  పాల్గొని క్యాలెండర్ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో మదారి&మదాసి కురువ రాష్ట్ర అధ్యక్షులు సత్య స్వరూప్ జాతీయ కోఆర్డినేటర్ బుద్ధారం మురహరి ప్రధాన కార్యదర్శి పెద్ద మల్లయ్య  ఉపాధ్యక్షులు విజ్జప్పా  ఉద్యోగ కమిటీ బండారి శివ కుమార్  యూత్ రాష్ట్ర అధ్యక్షులు సంతోష్  జిల్లా అధ్యక్షులు బోగళ్ల లింగం నియోజకవర్గ ఇన్చార్జి రామచంద్ర మాదాసి & మదారి కురువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

సగానికి పైగా నిండిన ఎల్ఎండీ రిజర్వాయర్

Satyam NEWS

సత్యంన్యూస్ ఎఫెక్ట్: ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు గృహనిర్భంధం

Satyam NEWS

చైనాతో ఉద్రిక్తత తొలగించేందుకు జోబైడెన్ చర్యలు

Bhavani

Leave a Comment