26.7 C
Hyderabad
April 27, 2024 10: 15 AM
Slider జాతీయం

రేప్:27ఏళ్ల మహిళపై మృగాడి అత్యాచారం

rape suicide

40 ఏళ్ల వయస్సున్న ఓ వ్యక్తి 27 ఏళ్ల మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్ర లోని ముంబయిలో జరిగింది. సమాచారం అందుకున్న ముంబయి పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు. అతనిపై ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ 376, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. లైంగిక దాడికి పాల్పడ్డ వ్యక్తిని తదుపరి దర్యాప్తు కోసం పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం, పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపరుచనున్నారు.

Related posts

జన సేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా కీర్తన

Bhavani

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు అధికార వైసీపీ షాక్

Satyam NEWS

ఫైనల్: కొల్లాపూర్ లో సత్యం న్యూస్ ప్రిడిక్షన్ కరెక్ట్

Satyam NEWS

Leave a Comment