38.2 C
Hyderabad
April 29, 2024 21: 25 PM
Slider విజయనగరం

వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షులుగా మజ్జి శ్రీనివాసరావు

#majjisrinivasarao

విజయనగరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) నియమితులయ్యారు.  ఆయన జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయ కర్తగా ప్రస్తుతం పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా ప్రతీ జిల్లాకు ఒక అధ్యక్షుడిని నియమిస్తూ, పార్టీ అధినేత,సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షులుగా చిన్న శ్రీను నియామకం పట్ల, నాయకులు, కార్యకర్తల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది.

Related posts

కేసుపై కేసు పెట్టి నిర్బంధించిన పోలీసులకు హైకోర్టు చీవాట్లు

Satyam NEWS

టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి కరోనా పాజిటీవ్

Satyam NEWS

16 ఏళ్లకే ఓటు హక్కు

Murali Krishna

Leave a Comment