31.2 C
Hyderabad
February 11, 2025 20: 18 PM
Slider జాతీయం

హమారామన్ కీ బాత్ : రాజధానిగా అమరావతి:ప్రధానికి ఫోన్ కాల్స్

manki bath amaravathi modi

ఏపీ రాజధాని మార్పును వ్యతిరేకిస్తూ తీవ్రస్థాయిలో ఉద్యమం జరుగుతున్న సంగతి తెలిసిందే. గత మూడు వారాలుగా అమరావతి రైతులు నిరసనలు, ధర్నాలతో హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో, ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు, వారి కుటుంబసభ్యులు ప్రధాని మోదీ నిర్వహించే ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఫోన్లు చేశారు. రాజధాని అమరావతిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రాజధాని కోసం భూములను త్యాగం చేశామని, తమను ఆదుకోవాలని విన్నవించుకున్నారు. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రధాని దృష్టికి వెళితే, కేంద్రం నుంచి ఏదైనా నిర్ణయం వెలువడుతుందని రైతులు భావిస్తున్నారు.

Related posts

అడిషనల్ డిస్ట్రిక్ట్ & సెషన్స్ జడ్జి కోర్టు ఏర్పాటు హర్షణీయం

mamatha

విశాఖలో మాజీ కార్పొరేటర్ భర్త ఆత్మహత్య

Satyam NEWS

కాగజ్ నగర్ కాలేజీలో కేసీఆర్ జన్మదిన హరితహారం

Satyam NEWS

Leave a Comment