35.2 C
Hyderabad
April 27, 2024 12: 36 PM
Slider సినిమా

తండ్రి కాబోతున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్

#RamCharan

మెగా కుటుంబంలో సందడి నెలకొంది. అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని చూస్తున్న ఆనందకర సమయం వచ్చేసింది. రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. శ్రీ ఆంజనేయస్వామి వారి ఆశీస్సులతో రామ్ చరణ్, ఉపాసనలు తల్లిదండ్రులు కాబోతున్నారని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఉపాసన తొలి బిడ్డకు జన్మనివ్వబోతోందని చెప్పారు.

చిరు చేసిన ఈ ట్వీట్ తో మెగా అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Related posts

పంచాయితీ ఎన్నికలు: మద్యం నియంత్రణకు ప్రత్యేక కంట్రోల్ రూం

Satyam NEWS

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో విష్ణువర్ధన్ రెడ్డి భేటీ

Satyam NEWS

ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగస్తుల ప్రాణాలకు విలువ లేదా?

Satyam NEWS

Leave a Comment