38.2 C
Hyderabad
April 29, 2024 13: 01 PM
Slider విశాఖపట్నం

ప్రేమ వ్యవహారం బెడిసి మైనర్ బాలిక ఆత్మహత్య

minor girl

ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టిందో ఏమో తెలియదు కానీ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న ఒక మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకున్నది. ఈ దురదృష్టకర సంఘటన విశాఖపట్నం జిల్లా గోపాలపట్నం కొత్తపాలెం కార్వాల్న నగర్ లో జరిగింది. ఆ అమ్మాయి డాబాగార్డెన్స్ ఉమెన్స్ కాలేజ్ లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నది.

ఆ మైనర్ విద్యార్థి ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. సెల్ ఫోన్ లో మెసేజ్ ఆధారంగా ప్రేమ వ్యవహారమే సూసైడ్ కారణమని  ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం మృత దేహాన్ని విశాఖ కేజీహెచ్ తరలించారు.

Related posts

గులాబ్ తుపాన్: రెవిన్యూ సిబ్బందితో పాటు పోలీసులు కూడా అప్రమత్తం

Satyam NEWS

రంజాన్ ప్రార్ధనలకు ముస్లింలు బయటకు రావద్దు

Satyam NEWS

స్ట్రాటజీ: ఎంపీపీ వ్యూహంతో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు

Satyam NEWS

Leave a Comment