39.2 C
Hyderabad
April 28, 2024 12: 01 PM
Slider మహబూబ్ నగర్

న్యూ మ్యాంగ్ కుంఫు విద్యార్థులకు రాష్ట్ర మంత్రి ప్రశం

#ministerniranjanreddy

షాద్ నగర్ లో జరిగిన నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో వనపర్తికి చెందిన న్యూ మాక్స్ కుంఫు మాస్టర్ రాఘవేంద్ర శిక్షకులు పోటీలలో పాల్గొన్న విద్యార్థుల్లో బ్లాక్ బెల్ట్ స్పైరింగ్ గ్రాండ్ ఛాంపియన్షిప్ ను శంకర్ సాధించారు. బ్రౌన్ బెల్ట్ గ్రాండ్ ఛాంపియన్షిప్ లో కే. యశ్వంత్ గాంధీనగర్ కు చెందిన విద్యార్థి సాధించారు. బ్లాక్ బెల్ట్ కటాస్ విభాగంలో శివ గెలుపొందారు. వారిని రాష్ట్ర మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కరాటే విభాగంలో వనపర్తికి వన్నెతెచ్చారని మాస్టర్ ను విద్యార్థులను అభినందిస్తూ విద్యార్థులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మాజీ మున్సిపల్ చైర్మన్ రమేష్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, టిఆర్ఎస్ నాయకులు ఉంగులం తిరుమల్, కౌన్సిలర్లు బండారి కృష్ణ, కంచె రవి, టిఆర్ఎస్ నాయకులు డానియల్, ప్రేమనాత్ రెడ్డి ఉన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతపై విచారణలో ఉన్న కేసుల ఉపసంహరణ

Satyam NEWS

తాగి వాహనం నడిపినా పోలీసులు వాహనాన్ని ఇక సీజ్ చేయలేరు

Satyam NEWS

భూముల్ని బలవంతంగా తీసుకునే అధికారం ప్రభుత్వానికి లేదు

Satyam NEWS

Leave a Comment