38.2 C
Hyderabad
April 29, 2024 20: 12 PM
Slider ప్రత్యేకం

ఉరి శిక్ష వేయడంపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి రోజా

#roja

దేశాన్ని కుదిపేసిన నిర్భయ కేసులో శిక్ష పడడానికి ఏడేళ్లు పట్టిందని మంత్రి రోజా అన్నారు. గుంటూరు రమ్య కేసులో 257 రోజుల్లో నిందితుడికి ఉరిశిక్ష పడిందని రోజా తెలిపారు. మార్పు అంటే ఇదే అని, దిశ వ్యవస్థలో ఇది కీలక విజయమని మంత్రి రోజా తెలిపారు.

రమ్య హత్య కేసు నిందితుడికి ఉరి శిక్ష సరైనదే అని, ఈ తీర్పు పట్ల మహిళా వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయని ఆమె తెలిపారు. దిశ చట్టం స్ఫూర్తితో ప్రత్యేక న్యాయస్థానం ద్వారా విచారణ జరిగిందన్నారు. పోలీసులు కూడా వేగంగా దర్యాప్తు చేశారని, మహిళలపై జరిగే దాడులకు సంబంధించి ఈ తీర్పు మైలురాయని, పోలీసులు చాలా బాగా పని చేశారని తెలిపారు.

Related posts

అక్రమ సంబంధం కారణంగా హత్యాయత్నం

Satyam NEWS

ఓటర్ గుర్తింపుకార్డు దరఖాస్తులను తక్షణమే పరిష్కరించండి

Satyam NEWS

శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి: సర్వ లోకాల సృష్టికర్త విశ్వకర్మ

Satyam NEWS

Leave a Comment