35.2 C
Hyderabad
April 27, 2024 14: 19 PM
Slider హైదరాబాద్

తొలితరం ఉద్యమకారుడు చిరంజీవిని పరామర్శించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

#KalvakuntlaKavita

తొలితరం తెలంగాణ ఉద్యమ కారుడు,  డాక్టర్ కొల్లూరి చిరంజీవిని  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ‌పరామర్శించారు.

చిరంజీవి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని,  తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత, హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్ళి,కుటుంబ సభ్యులు, వైద్యులతో స్వయంగా మాట్లాడి  ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.

చిరంజీవి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

Related posts

విచ్ఛిన్నకారులకు వ్యతిరేకంగా కవులు ముందుకు కదలాలి

Satyam NEWS

అమెరికా దాడితో భగ్గుమన్న ఇరాన్ పెట్రోల్

Satyam NEWS

ఏపి అవినీతి నిరోధక శాఖ అధికారుల్లో కరోనా కల్లోలం

Satyam NEWS

Leave a Comment