Slider ప్రత్యేకం

మోడ్రన్ ద్రౌపది: కొడుకులు ఎందరున్నా కోడలు ఒక్కరే

droupadi

మహాభారతంలో ద్రౌపదికి ఐదుగురు భర్తలు ఉన్నారు అంటే హే హే హే అంటూ నవ్వుతారు కొందరు. ఆ కథ కాకపోతే నిజంగా అలా జరుగుతుందా అని ఎగతాళి చేసేవారు కూడా ఉన్నారు. ఆనాడే కాదు ఈనాడు కూడా ఐదుగురు భర్తలను చేసుకునే మహిళలు ఉన్నారంటే నమ్మగలరా? మీరు నమ్మి తీరాలి.

ఎందుకంటే ఉత్తర డెహ్రాడూన్ ప్రావిన్స్‌లోని కొన్ని గ్రామాలలో ఇప్పటికీ ఇదే ఆచారం కొనసాగుతున్నది. ఈ గ్రామాలలో ఒక కుటుంబంలోని అన్నదమ్ములందరూ ఒకే మహిళను వివాహం చేసుకుంటున్నారు. ముగ్గురు నలుగురు లేదా ఐదుగురు సోదరులు ఉన్నా ఒకే మహిళను పెళ్లి చేసుకోవాలి.

తమ ప్రాంతంలో మహాభారతం జరిగిన కాలం నాటి నుంచి కూడా ఇదే ఆచారం కొనసాగుతున్నదని వారు చెబుతున్నారు. ఒక భార్య తన భర్త సోదరులందరినీ వివాహం చేసుకోవాలి.  ప్రతిరోజూ ఒకరితో ఒకరు నిద్రపోతారు. ఇలా చేయడం వల్ల కుటుంబానికి సంపద వస్తుందని నమ్ముతారు.  భర్తలందరినీ సమానంగా ప్రేమించడం ఆచారం.

Related posts

కోర్ట్ లో కేసు ఉండగా అరెస్ట్ అన్యాయం

Satyam NEWS

ఎన్ఆర్ఐ స్వాతిరెడ్డి పై ఐప్యాక్ మారీచుకుల  పైశాచిక దాడి

Satyam NEWS

ఫాసిజంకు వ్యతిరేకంగా లౌకిక వాద పరిరక్షణకై విశాల ఉద్యమం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!