38.2 C
Hyderabad
April 29, 2024 13: 21 PM
Slider జాతీయం

ముఖేష్ అంబానీ ఇంట్లో మరో శుభకార్యం

#ambani

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల ఇంటిలో మరో శుభకార్యం జరగబోతున్నది. వారి చిన్న కుమారుడు అనంత్ అంబానీకి పెళ్లి సంబంధం కుదిరింది. అనంత్ అంబానీ తమ కుటుంబ సన్నిహితురాలు రాధికను పెళ్లి చేసుకోబోతున్నాడు. అనంత్, రాధిక ఒకరికొకరు చాలా కాలంగా తెలుసు. అంబానీ ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి ఈవెంట్‌లోనూ రాధిక కనిపిస్తుంది. ఇప్పుడు అతి త్వరలో ఆమె అంబానీ కుటుంబానికి చిన్న కోడలు అవుతుంది. ఈ వివాహానికి సంబంధించి పంజాబీ వివాహ వేడుకలలో భాగంగా నిర్వహించే ‘రోకా’ ఫంక్షన్ ను ఏర్పాటు చేశారు. రోకా ఫంక్షన్ లో వధువు, వరుడి కుటుంబాలు కలిసి ఒకరి ఒకరు బహుమతులు అందచేసుకుంటారు. కుటుంబ పెద్దలను ఈ కార్యక్రమంలో గౌరవిస్తారు. అనంత్, రాధిక ల రోకా ఫంక్షన్ శ్రీనాథ్‌జీ ఆలయంలో జరిగింది.

Related posts

హిందూ,ముస్లిం,క్రిస్టియన్ లు సోదర భావంతో రక్తదానం

Bhavani

ముక్కుసూటిగా వ్యవహరించే అధికారిణి విజయారెడ్డి

Satyam NEWS

మెగాస్టార్ చిరంజీవి పై తేనెటీగల దాడి

Satyam NEWS

Leave a Comment