37.2 C
Hyderabad
April 30, 2024 12: 25 PM
Slider వరంగల్

రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలకు ఎంపికైన ములుగు విద్యార్ధులు

#mulugu dist

సిక్కుల తొమ్మిదవ ఆధ్యాత్మిక గురువు  గురు తేజ్ బహదూర్ 500 జయంతి సందర్బంగా జాతీయ స్థాయి వ్యాస రచన పోటీల నిర్వహణ ఫలితాలను వెల్లడించారు. జిల్లా స్థాయి ప్రతిపాదన లను పరిశీలన చేసి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి తెలిపారు.

ఈ సందర్బంగా క్వాలిటీ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్ రెడ్డి  జిల్లా స్థాయి విజేతల వివరాలు ప్రకటించారు. లెవెల్ 1  6,7,8 తరగతి విద్యార్థుల నుండి మను శ్రీ TSMS జవహర్ నగర్, బిందు శ్రీ ZPHS గోవిందరావు పేట, హాసిని MJP ములుగు, భరద్వాజ్ TSMS బండారుపల్లి లను, లెవెల్ 2 ,9,10 వ తరగతుల విద్యార్థుల నుండి సాయి TSWRS జాకారం, కారుణ్య ZPHS చల్వాయి, అర్చన ZPHS కాటాపూర్, స్పందన ZPHS వెంకటాపూర్ లు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయ్యారని తెలిపారు. ఈ సందర్బంగా విజేత లకు ఉపాధ్యాయులకు DEO వాసంతి అభినందనలు తెలిపారు. జ్యూరి సభ్యులుగా రాజు, కృషమూర్తి, రఘుపతి లు వ్యవహారించారు.

Related posts

గ్రామాలలో కరోనా టెస్టులు ఎక్కువగా చేయాలి

Satyam NEWS

ఆడిట్ రిపోర్ట్: చంద్రబాబు కుటుంబ ఆస్తుల వివరాలు

Satyam NEWS

తీన్మార్ మల్లన్న టీం నాగర్ కర్నూల్ జిల్లా కన్వీనర్  సతీష్

Satyam NEWS

Leave a Comment