28.7 C
Hyderabad
April 28, 2024 06: 03 AM
Slider ముఖ్యంశాలు

నీట్, జేఈఈ విద్యార్థుల కోసం వాట్సాప్ గ్రూప్ మెంబర్ షిప్

#IIT JEE Fourm

నీట్, జేఈఈ 2020-2021-2022 కు  సిద్ధమయ్యే విద్యార్థులకు కోసం వాట్సాప్ గ్రూప్ మెంబర్ షిప్ ను ప్రారంభించినట్లు  ఐఐటీ-జేఈఈ ఫోరం(డిజిటల్ ) డైరెక్టర్ కంచన లలిత్ కుమార్ తెలిపారు.

నీట్, జేఈఈ (మెయిన్, అడ్వాన్స్డ్ )  శిక్షణ,  పరీక్షలకు సంబంధించిన ఆన్ లిమిటెడ్  గ్రాండ్ టెస్ట్స్, మోక్ టెస్ట్స్, ప్రాక్టీస్ టెస్ట్స్, సాల్వ్ డ్ పేపర్స్, మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఆబ్జెక్టివ్ పేపర్స్, ఈ- ఫైనల్ ప్రేపరషన్ బుక్స్, చాప్టర్ వైస్ సొల్యూషన్స్, ర్యాంక్ బూస్టర్ మెటీరియల్స్.. మరింత సమగ్ర సమాచారం తో 90 వేలకు  పైగా పిడిఎఫ్ పేజీలను  అందుబాటులో ఉంచామన్నారు.

నామ మాత్రపు రుసుము తో సంవత్సరం పాటు  మెంబర్ షిప్ సేవలు  పొందవచ్చన్నారు. ఐఐటీ -జేఈఈ విద్యార్థులు ‘ IIT   Member Ship’ అని, నీట్ విద్యార్థులు NEET Member Ship’ అని టైప్ చేసి వాట్సాప్ మెసేజ్ ను 98490 16661 మెసేజ్ చెయ్యాలని సూచించారు.

Related posts

10 నుండి 18 వరకు తాళ్లపాక శ్రీ చెన్నకేశవ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

పారిశ్రామిక కారిడార్ ల పనులు తక్షణమే చేపట్టండి

Satyam NEWS

ములుగు జిల్లా భారీగా గంజాయి స్మగ్లింగ్

Satyam NEWS

Leave a Comment