42.2 C
Hyderabad
April 26, 2024 16: 03 PM
Slider ఫోటో గాలరీ

క్రేజీ అంకుల్స్ ప్రెస్ మీట్ ఫొటో గ్యాలరీ

CrezyUncle12

ప్రముఖ నేపథ్య గాయకుడు మనో నటిస్తున్న చిత్రం క్రేజీ అంకుల్స్. ఈ సత్తిబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

శ్రేయాస్ మీడియా నిర్వహణలో గుడ్ సినిమా గ్రూప్, కిరణ్ కె తలశిల (యుఎస్ఏ) సారధ్యంలో నిర్మితమౌతున్న ఈ చిత్రంలో ప్రముఖ టి వి యాంకర్ శ్రీముఖి లీడ్ రోల్ పోషిస్తున్నారు.

ఓటీటీ ప్లాట్ ఫారం కోసం ప్రత్యేకంగా నిర్మితం అవుతున్న ఈ చిత్రంలో రాజా రవీందర్, భరణి కూడా నటిస్తున్నారు. రఘు కుంచె సంగీత సారధ్యం  వహిస్తున్నారు.

Related posts

పట్టభద్రుల ఎమ్మెల్సీకి ములుగు జిల్లా జాగృతి శుభాకాంక్షలు

Satyam NEWS

ఎన్టీఆర్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం

Bhavani

చొచ్చుకువచ్చిన చైనాకే ఎక్కువ నష్టం జరిగింది

Bhavani

Leave a Comment