28.7 C
Hyderabad
April 27, 2024 06: 51 AM
Slider సినిమా

నిన్నిలా నిన్నిలా’ టైటిల్‌, ఫ‌స్ట్‌లుక్ లాంఛ్‌

#NewMovie

అశోక్ సెల్వ‌న్‌, నిత్యామీన‌న్‌, రీతూవ‌ర్మ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘నిన్నిలా నిన్నిలా’.  బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అని.ఐ.వి.శ‌శి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌, ఫ‌స్ట్‌లుక్‌ను సోమ‌వారం రోజున విడుద‌ల చేశారు. చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది.

త్వ‌ర‌లోనే సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తామ‌ని నిర్మాత‌లు తెలిపారు. న‌టీన‌టులు: అశోక్ సెల్వ‌న్‌, నిత్యామీన‌న్‌, రీతూవ‌ర్మ  త‌దిత‌రులు.

సాంకేతిక వ‌ర్గం: ద‌ర్శ‌క‌త్వం: అని.ఐ.వి.శ‌శి, నిర్మాత‌:  బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్‌, సినిమాటోగ్ర‌ఫీ:  దివాక‌ర్ మ‌ణి, సంగీతం:  రాజేశ్ మురుగేశ‌న్‌, పాట‌లు:  శ్రీమ‌ణి, ఆర్ట్‌:  శ్రీ నాగేంద్ర తంగాల‌,

ఎడిటింగ్‌:  న‌వీన్ నూలి, డైలాగ్స్‌:  నాగ చందు, అనుష, జ‌యంత్ పానుగంటి

Related posts

ఇసుక స్టాక్ యార్డులో మరో మహిళ దారుణ హత్య

Satyam NEWS

రాగల 24 గంటల్లో ఫస్ట్ లుక్ విడుదల

Satyam NEWS

గో గ్రీన్: పచ్చదనం, పరిశుభ్రతకే అధిక ప్రాధాన్యం

Satyam NEWS

Leave a Comment