33.7 C
Hyderabad
April 29, 2024 01: 36 AM
Slider విజయనగరం

న్యూ ఇయర్ వేడుకల్లో విషాద ఘటన…!

#vijayanagarampolice

అత్యంత హుషారుగా,. ఉల్లాస ంగా విజయనగరంలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునే వేళ ఓ చిన్న విషాద ఘటన జరిగింది. అదీ మందు కొట్టిన ఓ వ్యక్తి యమ స్పీడ్ గా వచ్చి నగరంలోని మయూరీ ఛంక్షన్ వద్ద  ప్రమాదానికి గురయ్యాడు. అప్పుడే నగరంలో గంటస్థంభం వద్ద న్యూ ఇయర్ వేడుకలను విక్షించిన ఎస్పీ బంగ్లాకు వెళ్లిన వెంటనే మయూరీ జంక్షన్ వద్ద వైజాగ్ నుంచీ వచ్చిన ఓ వ్యక్తి ఫుల్ మందు జోష్ తో ఒక్కసారి ప్రమాదానికి గురై కిందపడిపోయాడు. అక్కడే ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు వెను వెంటనే స్పందించి హుటాహుటిన 108కి ఫోన్ చేయడంతో పాటు తనపై ఉన్నతాదికారులకు సమాచారం ఇవ్వడంతో క్షణాలలో ప్రమాదానికి గురైన వ్యక్తి ప్రాణాలు కాపాడారు.

మిరుమిట్లు గొలిపే కాంతుల మధ్య న్యూ ఇయర్ వేడుకలు…!

విద్యుల కాంతుల మధ్య…బాణా సంచా పేలుళ్లతో విజయనగరంలో న్యూ ఇయర్ వేడుకలు జరిగాయి. డిప్యూటీ స్పీకర్ సూచనలతో… వైఎస్ ఆర్ సిపీ నేతలు ఈశ్వర్ కౌశిక్, బంగారు నాయుడు, కాళ్ల తదితరులు బాణా సంచా కాల్చారు. అదే సమయం లో జిల్లా ఎస్పీ ట్రాఫిక్ డీఎస్పీ విశ్వనాథ్, మరో డీస్పీ శ్రీనివాస్, అలాగే సీఐ లు డా. వెంకటరావు, తిరుపతిరావు,. ఎస్ ఐలు అశోక్, గణేష్, గోపాల్ ఆధ్వర్యంలో గంటస్థంభం వద్ద న్యూ ఇయర్ వేడుకలు జరిగాయి. యువకులంతా కేరింతలతో హ్యేపీ న్యూ ఇయర్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. మొత్తానికి విజయనగరంలో న్యూ ఇయర్ వేడుకలు.,. మంచి జోష్ గా సాగాయి.

Related posts

వి ఎస్ యూ లో ఘనంగా యోగి వేమన జయంతి వేడుక

Bhavani

నాయి బ్రాహ్మణులు, రజకులు ఉచిత విద్యుత్ సద్వినియోగం చేసుకోవాలి

Satyam NEWS

నమస్తే తెలంగాణ రిపోర్టర్ ఆత్మహత్య

Satyam NEWS

Leave a Comment