40.2 C
Hyderabad
April 28, 2024 16: 59 PM
Slider కవి ప్రపంచం

స్వాగతం

#PVS Krishnakumari

మరో సంవత్సరం గడిచింది

భవిష్యత్తులో

రాయబోయేచరిత్రకి

చీకటీ సంవత్సరాన్ని

అందించి కాలం ఒక అడుగు

ముందుకు వేసింది

కడలి అంతటి కష్టాలని

అణువంతటి ఆనందాన్ని

ఇచ్చిన కాలానికి

వీడ్కోలు పలికి

కోటి ఆశల కిరణాలతో

నూతన సంవత్సరాన్ని

స్వాగతిద్దాం

నిరాశని పారద్రోలి

మానసిక బలంతో

ముందుకు సాగుదాం

మానసిక వనంలో

ఆశల విత్తనాలు చల్లి

ఈ నూతన సంవత్సరం

ఆనందం పుష్పాలని

పొందుదాం

పీ.వీ.యస్.కృష్ణ కుమారి

Related posts

గిరిజనులకు అండగా నిలిచేందుకు మెగా వైద్య శిబిరం

Satyam NEWS

మిస్టరీ:బరాత్ నుండి వెళ్లి చెట్టుకు ఉరేసుకుని శవమై

Satyam NEWS

అమెరికా అధ్యక్షుడిపై నెగ్గిన అభిశంసన తీర్మానం

Satyam NEWS

Leave a Comment