తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిలిసై సౌందరరాజన్ ను నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి కుటుంబ సమేతంగా కలిశారు. గవర్నర్ గా నూతనంగా నియమితులైనందున మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన ఆమెకు శుభాకాంక్షలు అందచేశారు. డాక్టర్ తమిలిసై సౌందరరాజన్ ను కలిసిన వారిలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి తోబాటు ఆయన సతీమణి ప్రియాంక ధర్మపురి , పిల్లలు సమన్యు, రుద్రాక్ష్ లు ఉన్నారు. రాజ్ భవన్ లో జరిగిన ఈ భేటీలో వారు పలు అంశాలపై చర్చించారు.
previous post