28.7 C
Hyderabad
April 28, 2024 07: 02 AM
Slider తూర్పుగోదావరి

తూర్పు గోదావరి జిల్లా లో అశ్లీల నృత్యాల ప్రదర్శన

#dance

తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజక వర్గం కొత్తపేట మండలం కొత్తపేట లో ఉత్సవాల్లో జోరుగా అశ్లీల నృత్యాలు నిర్వహించారు. ఒకపక్క ఒమెక్రన్  విజృంభిస్తున్న సమయంలో మాస్కులు సామాజిక దూరం మరిచి ఈ అశ్లీల నృత్యాలను ప్రదర్శించడం తో జనాలు తండోపతండాలుగా వచ్చి తిలకించారు. ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందని ఆందోళనలో ప్రజలు గురవుతున్నారు. ఇటువంటి సంఘటనలు అరికట్టవలసిన అధికారులు, అధికార పార్టీ నాయకులు కనుచూపు మేరలో కన్నెత్తి చూడకపోవడం పై ప్రజల నుండి సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Related posts

దోచుకో నా రాజా: నకిలీ పత్తి విత్తనాల వెల్లువ

Satyam NEWS

స్మార్ట్ సిటీ ప్రాజెక్టులను వేగవంతం చేయాలి

Bhavani

బి ఆర్ ఎస్ కు జై కొట్టిన లబానా లంబాడీలు

Satyam NEWS

Leave a Comment