38.2 C
Hyderabad
April 29, 2024 20: 46 PM
Slider గుంటూరు

జగన్ రెడ్డి ఇక కాస్కో పులి పంజా వాడి చూపిస్తాం

#chadalawada

చంద్రబాబుకు హైకోర్టు మద్యంతల బెయిల్ మంజూరు పై నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు హర్షం వ్యక్తం చేశారు. నరసరావుపేట టీడీపీ కార్యాలయం వద్ద బాణసంచా కాల్చి,మిఠాయిలు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా డా౹౹చదలవాడ మాట్లాడుతూ జగన్ రెడ్డి కుట్రలు న్యాయస్థానాల్లో నిలవవు అన్నారు. చంద్రబాబు న్యాయాన్ని నమ్ముకున్నారని,ఆ న్యాయమే బాబుని కాపాడుతుంది అన్నారు. పులి లాంటి చంద్రబాబుని బంధించి విర్రవీగిన జగన్ రెడ్డికి ఇక పై అసలైన భజన ఉండబోతోంది అని హెచ్చరించారు.53 రోజులు బంధించి డాన్సులు చేసిన జగన్ రెడ్డి రౌడీ మూకకి టీడీపీ అంటే ఎంటో, చంద్రబాబు అంటే ఏంటో ఈ రోజు నుండి చూపిస్తామని డా౹౹చదలవాడ హెచ్చరించారు.

Related posts

విధి నిర్వహణలో గాయపడ్డ కానిస్టేబుల్ కు ఎస్పీ పరామర్శ

Bhavani

14.96 కోట్లు రుణాలు

Murali Krishna

పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వ‌ర్క‌ర్ల కృషి మ‌రువ‌లేనిది

Satyam NEWS

Leave a Comment