33.7 C
Hyderabad
April 29, 2024 01: 47 AM
Slider కృష్ణ

మధ్యంతరం బెయిల్ రావడం మంచిదే

#purandeswari

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు  మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంపై ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు బెయిల్ రావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానాన్ని తాము తప్పు పట్టామని తెలిపారు. నోటీసులివ్వకుండా, విచారణ జరపకుండా అరెస్ట్ చేసిన విధానాన్ని తాము గతంలోనే తప్పు పట్టామని చెప్పుకొచ్చారు. ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేకుండానే అరెస్ట్ చేసిన విధానం కూడా కరెక్ట్ కాదన్నారు. మధ్యంతరం బెయిల్ రావడం మంచిదే అని పురందేశ్వరి పేర్కొన్నారు.

Related posts

మోపిదేవి లో శ్రీ ధన్వంతరి సహిత మృత్యుంజయ హోమం

Satyam NEWS

ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి దేవాలయం లో ఎమ్మెల్యే హాడావుడి

Satyam NEWS

మునిసిపల్ కార్మికురాలి కుటుంబాన్ని ఆదుకున్న కార్పొరేటర్లు

Satyam NEWS

Leave a Comment