27.7 C
Hyderabad
April 26, 2024 06: 29 AM
Slider ఆధ్యాత్మికం

సింహా వాహనం పై దర్శన మిచ్చిన కోదండ రాముడు

simhavahanam

కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం రాత్రి సింహా వాహనంపై సీతా లక్ష్మణ సమేతంగా స్వామి వారు దర్శనం ఇచ్చారు. ఈ వేడుకలను టీటీడీ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు.

బ్రహ్మోత్సవాల ల్లో భాగంగా నాలుగోవ రోజు ఈ కార్యక్రమంను ఆలయ ప్రాంగణంలో వేదపండితులు ,టీటీడీ అధికారులు మంగలవాయిద్యాల నడుమ వేడుకగా నిర్వహించారు వాహన సేవలు ఆలయం లోపలే ఉంచి ఊరేగిపు నిర్వహించ కుండా పూజలు నిర్వహించారు.

Related posts

కళ్లను దానం చేయడమే ఒక మహోన్నత కార్యం

Satyam NEWS

భారత ఇస్రో టీంకు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపిన విద్యార్థులు

Bhavani

29న కార్తీక ప‌ర్వ‌దీపోత్స‌వం

Sub Editor

Leave a Comment