35.2 C
Hyderabad
April 27, 2024 13: 18 PM
Slider హైదరాబాద్

గుడ్ డెసిషన్: రోడ్డుపై ఉమ్మివేసినందుకు పోలీసు కేసు

Abdul mujeeb

రోడ్డు పై ఉమ్మివేసినందుకు హైదరాబాద్ పోలీసులు ఒక యువకుడిపై కేస్ బుక్ చేశారు. రోడ్డు పై వెళ్తూ వాహనం పై నుంచి రోడ్డు పైకి అబ్దుల్ ముజీద్ అనే యువకుడు ఉమ్మి వేశాడు.

హయత్ నగర్ చెక్ పోస్ట్ దగ్గర రోడ్డు పై జరిగిన ఈ సంఘటనతో పోలీసులకు అతను అడ్డంగా దొరికిపోయాడు. దాంతో సెక్షన్ 274, 269 ఐపీసీ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Related posts

పారిశుద్ద్య కార్మికులకు మంత్రి అల్లోల‌ సలాం

Satyam NEWS

ఇసుక దోపిడికి మరో అడుగు ముందుకు….

Satyam NEWS

రేపు కామారెడ్డి కలెక్టరేట్ వద్ద భాజపా ధర్నా

Satyam NEWS

Leave a Comment