40.2 C
Hyderabad
April 29, 2024 17: 16 PM
Slider విజయనగరం

ప‌గ‌టి పూట షాపులు బంద్.. రాత్రి పూట క‌ర్ఫ్యూ…!

#vijayanagarampolice

విజ‌య‌న‌గ‌రం  జిల్లాలో  రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమలులో ఉంది. ఇందులో  భాగంగా జిల్లా ఎస్పీ రాజకుమారి  ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు చేపట్టి, ప్రభుత్వం అనుమతించిన వాహనాలు మినహా, మిగిలిన వాటిని నిలిపివేసి, నిబంధనలు అతిక్రమించి నందుకుగాను కేసులు నమోదు చేస్తున్నారు.

అదే విధంగా జిల్లా కేంద్రంలోని వ‌న్ టౌన్ ఎస్ఐ దేవి ప్రజలకు, వాహనదారులకు కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించి, ప్రతి ఒక్కరూ కరోన నిబంధనలు పాటించాలని కోరారు.

పాచిపెంట ఎస్ఐ రమణ ఆధ్వర్యంలో ప్రజలకు, వాహనదారులకు కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించి, ప్రతి ఒక్కరూ కరోన నిబంధనలు పాటించాలని కోరారు. అలాగే గరివిడి ఎస్ఐ నారాయణరావు , జియ్యమ్మ వలస ఎస్ఐ రాజేష్  ప్రజలకు కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించి, ప్రతి ఒక్కరూ కరోన నిబంధనలు పాటించాలని కోరారు.

అదే విధంగా చీపురుపల్లి ఎస్ఐ దుర్గా ప్రసాద్  బొండపల్లి ఎస్ఐ  వాసుదేవ్ ఆధ్వర్యంలో ప్రజలకు, వాహనదారులకు కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించి, ప్రతి ఒక్కరూ కరోన నిబంధనలు పాటించాలని కోరారు.

ఎం భరత్ కుమార్, సత్యం న్యూస్

Related posts

హెల్మెట్ పెట్టుకోకపోతే ఇక అంతే!

Sub Editor

ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ, మానవహారం

Satyam NEWS

ములుగు జిల్లా నుంచి మెరిసిన ఆణిముత్యాలు ఇవి

Satyam NEWS

Leave a Comment