28.2 C
Hyderabad
June 14, 2025 10: 05 AM
Slider రంగారెడ్డి

ప్రతి పెట్రోల్ బంకులో సిసి కెమెరాలు పెట్టాలి

cc cam

దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన జస్టిస్ ఫర్ దిషా సంఘటనపై స్పందించిన పోలీసులు ప్రతి కిరణం షాప్, పెట్రోల్ బంకులో విధిగా సిసి కెమెరాలు ఏర్పాటు చెయ్యాలని నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు షాద్ నగర్ సబ్ ఇన్ స్పెక్టర్ విజయభాస్కర్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని పెట్రోల్ బంకులకు లిఖితపూర్వకంగా నోటీసులు జారీ చేశారు. బాటిళ్లు డబ్బాలు తీసుకొని వస్తే పెట్రోల్ పొయ్యవద్దని నోటీసులో పేర్కొన్నారు. ఎవరైనా అనుమానితులు వస్తే 100 కాల్ చేసి సమాచారం ఇవ్వలని కోరారు.

Related posts

ఏపి హైకోర్టు తీర్పును వక్రీకరిస్తున్న జగన్ రెడ్డి

Satyam NEWS

తేజ సజ్జ ‘అద్భుతం’ పేరేంటి ఊరేంటి లిరికల్ సాంగ్ విడుదల..

Satyam NEWS

ఏపిలో ఎటూ తేలని రాజకీయ లెక్కలు

mamatha

Leave a Comment

error: Content is protected !!