28.7 C
Hyderabad
April 26, 2024 08: 52 AM

Tag : CC Cameras

Slider హైదరాబాద్

సీసీ కెమెరాలతో నిరంతర నిఘా

Satyam NEWS
సీసీ కెమెరాలను అమర్చి, నిరంతర నిఘా పెట్టడంతో నేరాలు తగ్గుముఖం పట్టాయని, భద్రత దృష్ట్యా ప్రజలకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. నల్లకుంట డివిజన్ లో...
Slider విజయనగరం

ప్రయాణీకుల భద్రతకు భరోసా….సీసీ కెమారాలు

Satyam NEWS
ప్రయాణికుల భద్రతకు, ఆర్.టి.సి కాంప్లెక్స్ లో నేరాలను, అసాంఘిక కార్యకలాపాలను నిరోధించేందుకు విజయనగరం పోలీసుశాఖ ఆధ్వర్యంలో సీసీ కెమారాలను ఏర్పాటు చేసినట్లుగా జిల్లా ఎస్పీ  రాజకుమారి తెలిపారు. విజయనగరం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో,...
Slider ఖమ్మం

అసాంఘిక కార్యకలాపాలకు సీసీ కెమెరాలతో చెక్

Satyam NEWS
అసాంఘిక కార్యకలాపాలతో పాటు క్రిమినల్ గ్యాంగ్ ల కదలికలను పసిగట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు ఖమ్మం అడిషనల్ డీసీపీ (లా & ఆర్డర్) మురళీధర్ తెలిపారు. నగరంలోని బైపాస్ రోడ్డులో ప్రభుత్వం నిర్మిస్తున్న  RTC...
Slider ఖమ్మం

సీసీ కెమెరాల పనితీరు పరిశీలించిన ఖమ్మం పోలీస్ కమిషనర్

Satyam NEWS
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఖమ్మం నగరంలోని ప్రకాశ్ నగర్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఏర్పాటు సీసీ కెమెరాలతో కూడిన వీడియో వాల్ పనితీరును పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ బుధవారం పరిశీలించారు....
Slider నల్గొండ

ఒక్క సిసి కెమెరా వంద మంది పోలీసులతో సమానం

Satyam NEWS
సి.సి. కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో దొంగతనాలు, ఆకతాయిల ఆగడాలు, అసాంఘిక చర్యలకు అడ్డుకట్ట వేయవచ్చని నల్లగొండ రూరల్ ఎస్.ఐ. ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం కమ్యూనిటి పోలీసింగులో భాగంగా...
Slider హైదరాబాద్

అన్ని కాలనీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం

Satyam NEWS
ప్రజల రక్షణకు, దొంగతనాలు అరికట్టడానికి సి.సి.కెమెరాలు ఎంతగానో  ఉపయోగపడతాయని హైదరాబాద్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పాపమ్మ బస్తి లో పోలీస్ శాఖ, కాలనీ...
Slider నల్గొండ

కోదాడలో జాతీయ రహదారిపై సిసి కెమెరాలు ఏర్పాటు

Satyam NEWS
సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ కేంద్ర పరిధిలో కొమరబండ జంక్షన్ జాతీయ రహదారి మీద 4 సి‌సి కెమేరాలు ఏర్పాటు చేశారు. జాతీయ రహదారి మీద కొమరబండ జంక్షన్ లో  అతివేగంగా, అజాగ్రత్తగా వాహనములను...
Slider నల్గొండ

సి సి కెమెరాలు ప్రారంభించిన హుజూర్ నగర్ సిఐ

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ వారు సుమారు 60 వేల రూపాయలతో లారీ పార్కింగ్ యార్డ్ పరిసర ప్రాంతాలలో కోదాడ మిర్యాలగూడెం ప్రధాన రహదారులు కనపడే విధంగా...
Slider రంగారెడ్డి

ప్రతి పెట్రోల్ బంకులో సిసి కెమెరాలు పెట్టాలి

Satyam NEWS
దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన జస్టిస్ ఫర్ దిషా సంఘటనపై స్పందించిన పోలీసులు ప్రతి కిరణం షాప్, పెట్రోల్ బంకులో విధిగా సిసి కెమెరాలు ఏర్పాటు చెయ్యాలని నోటీసులు జారీ చేశారు. ఈ...