32.7 C
Hyderabad
April 26, 2024 23: 26 PM
Slider పశ్చిమగోదావరి

పోషణ అభియాన్ లో పోషకాహార విలువలపై అవగాహన

#poshanabhiyan

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు  లో గురువారం నాడు పోషకాహారం విలువలపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నెహ్రూ యువ కేంద్రం ఈ కార్యక్రమం నిర్వహించింది.

పోషణ అభియాన్ పథకం భాగం గా వైఎస్ఆర్ కాలనీలో అంగన్వాడీ లో పిల్లలకు పోషక విలువలు తేలియచేశారు. పోషణ అభియాన్ పథకం లో భాగంగా అంగన్ వాడీ లో గర్భిణీ స్త్రీలకు, చిన్న పిల్లులకు పోషక ఆహారం తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు ఆరోగ్యం కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు తేలీయజేయడం జరిగింది.

ఈ కార్యక్రమానికి అంగన్వాడీ కార్యకర్తలు, గర్భిణీ స్త్రీలు, మహిళలు, పిల్లలు, మరియు నెహ్రూ యువ కేంద్ర వాలంటరీ  పాయం సింధు పాల్గోన్నారు.

Related posts

బాలీవుడ్ :షబానాఆజ్మీకి యాక్సిడెంట్ తీవ్ర గాయాలు

Satyam NEWS

నేత్రపర్వంగా ద్వాదశ వార్షిక బ్రహ్మోత్సవాలు అష్టబంధన సంప్రోక్షణ

Satyam NEWS

జాతీయ రెజ్లింగ్ క్రీడాకారుడి దారుణ హత్య

Bhavani

Leave a Comment