28.2 C
Hyderabad
June 14, 2025 10: 34 AM
Slider జాతీయం

ఇంటర్నెట్ బ్యాన్: దేశానికి ఇది నిజమైన గ్రహణం

prakash raj

పౌరసత్వ సవరణలకు వ్యతిరేకంగా నిరసనలను కప్పిపుచ్చడానికి దేశభక్తి అనే అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారని సినీ నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. అసలు గ్రహణం అంటే దేశంలో పెరుగుతున్న నిరసనలను కప్పి పుచ్చడానికి ఇంటర్నెట్ ను నిషేధించడం అని ఆయన వ్యాఖ్యానించారు.

దేశంలో అత్యవసర పరిస్థితి విధించినట్లుగా కనిపిస్తున్నదని వివరిస్తూ ప్రకాష్ రాజ్ తన సోషల్ మీడియా ఖాతాల్లో ఒక వీడియోను పంచుకున్నారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా సాగుతున్న నిరసనలను తక్కువ చేసి చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.

Related posts

ఓట్ల లెక్కింపునకు గుంటూరు రూరల్ పోలీస్ ఏర్పాట్లు పూర్తి

Satyam NEWS

Politics: పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీపై మోడీ వేటు

Satyam NEWS

(Professional) Weight Loss Anxiety Pills New Skinny Pill Controversy At What Age Can You Take Weight Loss Pills

mamatha

Leave a Comment

error: Content is protected !!