38.2 C
Hyderabad
April 29, 2024 11: 53 AM
Slider ముఖ్యంశాలు

విశాఖలో ఐదేళ్ల బాలికపై అత్యాచారం

#rapecase

విశాఖ పెందుర్తి లో దారుణం జరిగింది. పెందుర్తిలోని జె.ఎన్. ఎన్. యూ.ఆర్.ఎమ్..కాలనిలో బాలికపై లైంగిక దాడి జరిగింది. 5 సంవత్సరాల బాలికపై 18 సంవత్సరాల అభిషేక్ అలియాస్ నాని అనే యువకుడు అత్యాచారం చేసినట్లు పోలీసులకు సమాచారం ఇచ్చింది. పెందుర్తి పోలీసులు సంబంధిత యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

మిస్సింగ్ బాలికను తల్లిదండ్రుల వద్ద చేర్చిన మానవ హక్కుల కమిషన్

Satyam NEWS

మల్దకల్ లో ఘనంగా తులసి కళ్యాణం

Satyam NEWS

కే.జీ.బీ.వీ విద్యార్థులకు, అధ్యాపకులకు కరోనా వైరస్ రాదా?

Satyam NEWS

Leave a Comment