Slider సినిమా

‘గని’ కి తగ్గించారు

#gani

వరుణ్ తేజ్ ‘గని’మూవీ కి సినిమా టిక్కెట్ ధరలను తగ్గించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వరుణ్ తేజ్ బాక్సర్‌గా మొదటి పాత్ర చేస్తున్న ఈ యాక్షన్-ప్యాక్డ్ సినిమా చుట్టూ చాలా ఉత్కంఠ నెలకొంది. ఇంత ఎక్కువ టిక్కెట్ ధరలతో సినిమాల వైపు వెళ్లేందుకు ప్రేక్షకులకు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇటీవల ఆర్‌ఆర్‌ఆర్  సినిమా కు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం గాని సినిమా కు తగ్గించటం విమర్శలకు తావిస్తోంది.   అయితే టికెట్ రేట్లు తగ్గించడం గనిమూవీకి ప్లస్ ఎంత వరకు కలిసివస్తుందో చూడాలి.  ప్రస్తుత తగ్గించిన రేట్ల ప్రకారం మల్టీప్లెక్స్‌లు  రూ.200 + GST,  సింగిల్ స్క్రీన్‌లు  GSTతో కలిపి రూ.150గా నిర్ణయించారు.

Related posts

కే.జీ.బీ.వీ విద్యాలయాలలో కరోనా వైరస్ కలకలం

Satyam NEWS

నియంత పాలనకు చరమగీతం పాడతాం :టీడీపీ

Satyam NEWS

చెత్త చెత్త:కలెక్టర్ గారుమున్సిపల్ అధికారులపై చర్యలేవి ?

Satyam NEWS

Leave a Comment