33.7 C
Hyderabad
April 28, 2024 00: 10 AM
Slider హైదరాబాద్

ఎంతో వైభవంగా చాధరఘాట్ రేణుక ఎల్లమ్మ బోనాల జాతర

#renukayellamma

తెలంగాణ శ్రావణ మాస బోనాల పండుగ సందర్భంగా గోల్నాక డివిజన్ లోని చాధరఘాట్ రేణుక ఎల్లమ్మ బోనాల జాతర ఆలయ వ్యవస్థాపకులు ఆరెల్లి అంజయ్య ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహించారు. బోనాల జాతరలో అధిక సంఖ్యలో భక్తులు పెద్ద ఎత్తున బోనాం సమర్పించారు. జోగిణి స్వీటి రాము బోనాంతో డప్పు సప్పులకు అనుగుణంగా నృత్యం చేసి అందరిని ఆకట్టుకుంది. ఈ బోనాల జాతరకు ప్రజాప్రతినిధుల, వివిధ కులసంఘాల నేతలు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్ని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ బోనాల జాతరలో ఆలయ నిర్వాహకులు స్థానిక బస్తి ప్రజలు పాల్గొన్నారు.

Related posts

స్పందన మానసిక బధిరుల ఆశ్రమంలో గణతంత్ర దినోత్సవం

Satyam NEWS

ప్రభుత్వ అస్పత్రులపై నమ్మకం పెంచాలి

Satyam NEWS

రాజంపేట 23% ఫిట్ మెంట్ జీవో కాపీల దహనం

Satyam NEWS

Leave a Comment